'బార్ అసోసియేషన్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు'

'బార్ అసోసియేషన్ కార్యాలయంలో  అభినందన సభ ఏర్పాటు'

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఇటీవలే నియమితులైన అడ్వకేట్ అవసరాల దేవిని ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు జూనియర్ సివిల్ జడ్జ్ ఎల్ గోపీనాథ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి నియామకం విషయం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.