ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీనివాస్

యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నారాయణపురం మండలాల ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిక బుధవారం చౌటుప్పల్లో జరిగింది. అధ్యక్షులుగా పోలోజు శ్రీనివాస్ చారి ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువతో వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామజిక కార్యకర్త చినుకని యువరాజు, విష్ణు ప్రజాపతి, పోలోజు వెంకటచారి,బాతరాజు మణికంఠ, నాగేల్లి సందీప్ పాల్గొన్నారు.