లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు
ASR: డౌనూరు గ్రామంలో టిడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోనంగి సత్యవతి, తోకల దేవి, సురేష్ పట్నాయక్, ఆదిలక్ష్మి భద్రమ్మ, శ్రీను, రాజులమ్మ, జోగారావు పాల్గొన్నారు.