హనుమాన్ శోభాయాత్రకు రూట్​మ్యాప్​ ఇదే..!

హనుమాన్ శోభాయాత్రకు రూట్​మ్యాప్​ ఇదే..!

NZB: జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనం, బజరంగ్​దల్​ హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిఏటా యాత్రను ఘనంగా నిర్వహించడం సాంప్రదాయంగా మారింది. హనుమాన్ శోభాయాత్రను గత పదేళ్ల నుంచి చూస్తూ.. ప్రతి ఏడాదికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.