బ్రాహ్మణ దొడ్డిలో రీ సర్వేపై అవగాహన ర్యాలీ

బ్రాహ్మణ దొడ్డిలో రీ సర్వేపై అవగాహన ర్యాలీ

KRNL: సి.బెళగల్ మండలంలోని బ్రాహ్మణ దొడ్డి రెవెన్యూ గ్రామాలలో రీ సర్వేపై ఎమ్మార్వో పురుషోత్తముడు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందిచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ పరిధిలో 7, 522 ఎకరాల 73 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమిని సర్వే చేసేందుకు 4 టీములను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో వీఆర్వో, ఇద్దరు సర్వేయర్లు, ఒక తలారి ఉంటారని తెలిపారు.