VIDEO: శ్రీ గిరిజాముక్కంటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: శ్రీ గిరిజాముక్కంటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

SKLM: ఎచ్చెర్లలలో వెలసిన శ్రీగిరిజాముక్కంటేశ్వరాలయంలో కార్తీక మాసం రెండో సోమవారం ప్రత్యేక పూజలు చేపట్టినట్లు ఆలయ ధర్మకర్త, అర్చకులు పెంట సంతోష్ కుమార్ తెలిపారు. స్వామివారికి పాలు, నూనె, నెయ్యి, తేనె, గంధం, కుంకుమ, తదితర వాటితో అభిషేకాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించామన్నారు.