ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం
ఢిల్లీ NCRలో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు వాయు నాణ్యత సూచి 400 మార్క్ దాటింది. నోయిడా, ఘజియాబాద్‌లో సైతం కాలుష్యం పెరిగింది. జహంగీర్‌పురిలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి.ః