VIDEO: మండల వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావం
సూర్యాపేట జిల్లా మద్దిరాల, తుంగతుర్తి మండలాల్లో 'మొంథా' తుఫాను ప్రభావం చూపిస్తుంది. తుఫాను వల్ల జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాల ప్రభావం వల్ల పాత గోడలు, ఇనుప కరెంటు స్తంభాల పక్కన ఉండకూడదని తెలియజేస్తున్నారు.