VIDEO: బాలుర వసతి గృహం ను సందర్శించిన PDSU

BDK: దుమ్ముగూడెం గిరిజన బాలుర PMH వసతి గృహంను PDSU బృందం మంగళవారం సందర్శించారు. వార్డెన్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్న ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరించి గిరిజన విద్యార్థులను మోసం చేస్తున్నారని PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రశాంత్ పాల్గొన్నారు.