బోణికొట్టిన తెలంగాణ జాగృతి

బోణికొట్టిన తెలంగాణ జాగృతి

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బలపరిచిన అభ్యర్థి జాదవ్ సుమలత రెంజల్ మండలం వీరన్నగుట్టతండాలో 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంగీతపై గెలుపొందారు. మొత్తం 246 ఓట్లకు 223 ఓట్లుపోలయ్యాయి. సుమలత భర్త తెలంగాణ జాగృతిలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడిగా ఉన్నారు. సొంత జిల్లాలో ఆమె బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం బోణీ కొట్టినట్లుఅయింది.