బడ్జెట్ ప్రజలను నిరాశపరిచింది: BRS
HNK: రాష్ట్ర బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందని హసన్పర్తి మండల BRS పార్టీ అధ్యక్షులు రజనీకుమార్, నేతలు అన్నారు. హసన్‌పర్తి మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్‌లో మహిళలకు నెలకు రూ. 2,500 రూపాయల ఊసే లేదని, జాబ్ క్యాలెండర్ అంశంపై ఊసేత్తలేదన్నారు. ఆరు గ్యారెంటీల అమలు అంటూ కాంగ్రెస్ కాలం గడుపుతుందని, హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.