ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కొనకనమిట్ల మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
★ పామూరు మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ
★ గిద్దలూరు మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ శ్రేణులు
★ యర్రగొండపాలెంలో రూ. 20 లక్షలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు