నేటి కూరగాయల రేట్లు ఇవే

కృష్ణా: ఉయ్యూరు రైతుబజార్‌లో గురువారం కూరగాయల ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో నమోదయ్యాయి. టమాటా రూ.51, వంకాయ రూ.20, బెండకాయ రూ.26, దోసకాయ రూ.18, కీరదోస రూ.40, బీట్‌రూట్ రూ.31, ఫ్రెంచ్ బీన్స్ రూ.76, పచ్చిమిర్చి రూ.45, కాకర, దొండ రూ.26, గోరుచిక్కుడు రూ.34, బంగాళాదుంప రూ.29, ఉల్లిపాయ రూ.26, క్యాబేజీ రూ.22, క్యారెట్ రూ.47, బీర రూ.25-30, రూ.26, అల్లం రూ.85గా ఉంది.