సామెత - దాని అర్థం
సామెత: అంటనప్పుడు ఆముదం రాచుకున్న అంటదు
దాని అర్థం: కాలం కలిసిరానప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.