'రైతుల సంక్షేమానికి ప్రత్యేక కృషి'

SRD: రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ అన్నారు. సదాశివపేట మార్కెట్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్ కంది కృష్ణ , డైరెక్టర్లు పాల్గొన్నారు.