తిరుమలలో మిస్సింగ్ బాలుడు గుర్తింపు

తిరుమలలో మిస్సింగ్ బాలుడు గుర్తింపు

TPT: యాదగిరి పోలీసుల సమాచారంతో తిరుమల టౌన్ పోలీసులు తక్షణమే స్పందించి, కర్ణాటకకు చెందిన కార్తీక్ అనే బాలుడిని సురక్షితంగా గుర్తించారు. అనంతరం బాలుడిని మంగళంలోని ప్రభుత్వ బాలుర గృహానికి తరలించారు. తదుపరి చర్యల కోసం కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమన్వయం ఒక చిన్నారిని సురక్షితంగా చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.