ప్రేమ విఫలమైందని ప్రేమికుల ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ప్రేమికుల ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో విషాదం నెలకొంది. ప్రేమ విఫలమైందని ప్రియురాలు హితవర్షిణి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణ వార్త విని ప్రియుడు వినయ్ కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.' నా బంగారు తల్లి లేని లోకంలో నేను బతకలేను' అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.