VIDEO: వనపర్తిలో ముమ్మరంగా వాహన తనిఖీలు

VIDEO: వనపర్తిలో ముమ్మరంగా వాహన తనిఖీలు

వనపర్తి పట్టణంలో సివిల్, ట్రాఫిక్ పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేశారు. ఆటోల ఫిట్‌నెస్, లైఫ్ అండ్ యూనిఫామ్ చెకింగ్ చేపట్టారు. వాహనాల డ్రైవర్ల వద్దగల వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు. వనపర్తి టౌన్ టు ఎస్సై శశిధర్, ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర పాల్గొన్నారు.