తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు బంద్

ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై ఉన్నలో లెవెల్ బ్రిడ్జి నీట మునగడంతో ఇవాళ తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు బంద్, అటువైపు ఎవరు వెళ్లకుండా బారిగెట్స్ ఏర్పాటు చేసిన పోలీసులు. సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి దిగువకు అధిక వరద ప్రవాహం రావడంతో బ్రిడ్జినీట మునగడంతో నిలిచిపోయిన రాకపోకలు.