గంగమ్మ జాతరలో ఘర్షణ.. వ్యక్తి మృతి

గంగమ్మ జాతరలో ఘర్షణ.. వ్యక్తి మృతి

AP: కడప జిల్లా ఆలంఖాన్‌పల్లెలో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ రేగింది. డీజే డాన్స్ దగ్గర ఈ గొడవ జరగ్గా.. మాటామాటా పెరిగి కత్తితో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పెద్ద దస్తగిరి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని రిమ్స్‌కు తరలించారు. అతనిపై ఆస్పత్రి ప్రాంగణంలోనూ దాడి జరగ్గా.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.