పనులు త్వరగా పూర్తి చేయాలని వినతి

పనులు త్వరగా పూర్తి చేయాలని వినతి

NGKL: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన మంత్రిని కోరారు. సాగునీటి సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా చర్చించారు.