'చంద్రబాబు కృషితోనే లాభాల బాటలో స్టీల్ ప్లాంట్'

'చంద్రబాబు కృషితోనే లాభాల బాటలో స్టీల్ ప్లాంట్'

VSP: స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,600 కోట్లు ఆర్థిక సాయం అందించిందని MLA పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ సెక్టార్‌లో ఉన్న ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడవాలంటే మేనేజ్‌మెంట్, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని, YCP నాయకులతో కలిసి కొందరు CM వ్యాఖ్యల్ని వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు.