VIDEO: ఘనంగా ఈస్టర్ వేడుకలు

VIDEO: ఘనంగా ఈస్టర్  వేడుకలు

E.G: గోపాలపురం మండలంలో ఆదివారం తెల్లవాజామున ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. వేకువజామునే సమాధుల తోటలకు చేరుకున్న భక్తులు కొవ్వొత్తులు వెలిగించి పూర్వీకులకు నివాళులర్పించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కుటుంబ సభ్యుల జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ భారీ సంఖ్యలో భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.