'మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమయిన రంజాన్'

'మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమయిన రంజాన్'

WG: మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమయిన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒకరికి సన్మార్గాన్ని చూపించి దేవుని యందు భక్తి విశ్వాసాలను కలిగించే పవిత్ర పర్వదినం రంజాన్ అని అన్నారు.