VIDEO: ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత

VIDEO: ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత

వరంగల్ నగరంలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మధ్య వివాదం తలెత్తింది. మొదట ఇందిరాగాంధీ విగ్రహానికి ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను తొలగించి కొండా సురేఖ పూలమాల వేసి నివాళులర్పించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఎర్రబెల్లి స్వర్ణ అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.