ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఆసిఫాబాద్‌లో ఇసుక రవాణాకు అనుమతి తప్పనిసరి: సీఐ బాలాజీ వరప్రసాద్
* దిలావర్పూర్ మండలంలో ఘనంగా జరిగిన తీర్చ ఉత్సవాలు
* ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: మాజీ ఎంపీ సోయం బాపూరావు
* మందమర్రిలో విద్యుత్ పోల్‌ను ఢీ కొట్టిన ట్రాలీ.. తప్పిన ప్రమాదం