మగ ఆరోగ్య కార్యకర్తల ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలి

NZB: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మగ ఆరోగ్య కార్యకర్తల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గత 2014వ సంవత్సరంలో ఎంపీఎచ్ఏ డిప్లొమా పూర్తి చేసినప్పటికీ, అప్పటి నుండి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాగోడు విని నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు.