ముగిసిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

ముగిసిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడులోపు పార్టీలోని అన్ని విభాగాల కమిటీలు భర్తీ చేయాలని నిర్ణయించారు. పద్మభూషణ్ గ్రహీత బాలకృష్ణను అభినందిస్తూ తీర్మానం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో తిరంగా యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు.