‘ఈ-సిటీ'లో 2,500 మందికి ఉద్యోగాలు

‘ఈ-సిటీ'లో 2,500 మందికి ఉద్యోగాలు

HYD: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో 1,000 ఎకరాల్లో వచ్చే 'ఈ- సిటీ'కి సంబంధిన వివరాలు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తైవాన్‌కు చెందిన సిరా నెట్ వర్క్స్, తెలంగాణలోని LCGC రెజల్యూట్ గ్రూప్‌లు కలిసి రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నాయన్నారు. ఈ పరిశ్రమల ద్వారా 2,500 మందికి ఉపాధి కలుగనుందని పేర్కొన్నారు.