హిందూ సమాజానికి రాజమౌళి క్షమాపణ చెప్పాలి: నాగోతు

హిందూ సమాజానికి రాజమౌళి క్షమాపణ చెప్పాలి: నాగోతు

అన్నమయ్య: దర్శకుడు రాజమౌళి హనుమంతునిపై విమర్శలు చేసినట్లు భావించి హిందూ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు రాజంపేటలో మాట్లాడుతూ.. రాజమౌళి హిందువుల మనోభావాలను గౌరవిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చీప్ పబ్లిసిటీ కోసం హిందూ దేవతలను, విశ్వాసాలను అవహేళన చేయడం తగదని ఆయన తెలిపారు.