ఇక బియ్యం పంపిణీ వేగవంతం
WNP: మూడు నెలల బియ్యం పంపిణీ వేగవంతం చేసేందుకు పౌర సరఫరల శాఖ ఈ పాస్ యంత్రాల్లో సాఫ్ట్ వేర్ ఉన్నతికరణకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేపట్టింది. పాత సాఫ్ట్‌వేర్ వేలి ముద్రలు తీసుకోవడానికి మొరాయి చూపిస్తుండడంతో ఒక లబ్ధిదారు పలు సార్లు వేలిముద్ర వేయాల్సి వచ్చేది. ఇప్పుడు అప్డేట్ ద్వారా వేగం పెరిగిందన్నారు.