గ్రామాలకు ఎన్ఆర్ఎస్ టీసీలు మంజూరు: ఎంఈవో

గ్రామాలకు ఎన్ఆర్ఎస్ టీసీలు మంజూరు: ఎంఈవో

ASR: కొయ్యూరు మండలానికి 7 నాన్ రెషిడెన్సియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు మంజూరయ్యాయని ఎంఈవో ఎల్.రాంబాబు శుక్రవారం తెలిపారు. జాజులబంధ, కాకులమామిడి, కొమ్మనూరు, బడ్డుమామిడిలంక, పుట్టకోట, ఈదులబంద, గంపరాయి గ్రామాలకు ఎన్ఆర్ఎస్ టీసీలు మంజూరు చేశారన్నారు. విద్యార్థులు ఎక్కువగా ఉండి, బడులు లేకపోతే వీటిని ఏర్పాటు చేస్తారన్నారు. వీటిలో వాలంటీర్లను నియమిస్తామన్నారు.