VIDEO: ఘనంగా బ్రహ్మోత్సవాలు

VIDEO: ఘనంగా బ్రహ్మోత్సవాలు

SRCL: తంగళ్ళపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రెండవ రోజు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, చిన్నారులు హాజరై బ్రహ్మోత్సవాలను వీక్షించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల ఏడవ తేదీ వరకు కొనసాగుతాయని భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆ దేవుని కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.