రైతాంగం అభివృద్ధిపై జగన్ ఓపెన్ డిబేట్‌‌కి సిద్ధమా: అచ్చెన్నాయుడు

రైతాంగం అభివృద్ధిపై జగన్ ఓపెన్ డిబేట్‌‌కి సిద్ధమా: అచ్చెన్నాయుడు

SKLM: రైతాంగం అభివృద్ధి, వ్యవసాయ శాఖలో చేసిన సంస్కరణలు, రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఓపెన్ డిబేట్‌‌కు సిద్ధమా? అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత జగన్‌కు సవాల్ విసిరారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు ప్రజల ముందు బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.