ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బెల్లంపల్లిలో ప్రధాన రహదారుల విస్తరణ పనులు ప్రారంభం
★ ఆదిలాబాద్‌లో 5K రన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా
★ ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం.. 22 గేట్లు ఎత్తివేత
★ విద్యార్థులకు చదువుతోపాటు మౌలిక వసతులు అందించాలి: ADB కలెక్టర్ రాజర్షి షా
★ ఐఖ్యతకు మారు పేరు సర్దార్ వల్ల భాయ్ పటేల్: బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేష్