311 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

311 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

SRD: మొగుడంపల్లి మండలం మాడిగి వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 311 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా శంకర్ పల్లి నుంచి గుజరాత్‌కు లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. భాస్కర్, రమేష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.