ఇంటి పన్ను కట్టేందుకు క్యూ కట్టిన అభ్యర్థులు

ఇంటి పన్ను కట్టేందుకు క్యూ కట్టిన అభ్యర్థులు

KMR: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు నో డ్యూ కోసం జీపీ కార్యాలయంలో ఇంటి పన్ను కట్టేందుకు క్యూ కట్టారు. ఎన్నికల సందర్భంగా జీపీలకు జోరుగా ఆదాయం వస్తోందని పంచాయతీ కార్యదర్శిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.