బాలోత్సవ విజేతలకు బహుమతుల ప్రధానం

బాలోత్సవ విజేతలకు బహుమతుల ప్రధానం

W.G: భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు SRKR లో జరిగిన బాలోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఎస్పీ నయీం ఆస్మీ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, విద్యార్థుల్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి బాలోత్సవాలు దోహదపడతాయన్నారు. విజేతలకు మెడల్స్ సర్టిఫికెట్స్ అందించారు. బాలోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.