బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామానికి చెందిన నక్క జోగులు ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణరావు, బూత్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.