'ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయం రద్దు చేసుకోవాలి'

'ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయం రద్దు చేసుకోవాలి'

NRPT: గద్వాల జిల్లాలోని పెద్ద ధన్వాడ గ్రామ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసుకోవాలని చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్ద ధన్వాడ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయిస్తామని చెప్పిన స్థానిక కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నేడు మాట మారుస్తున్నారని అన్నారు.