అమలాపురం బిడ్డ.. జపాన్ బాట

అమలాపురం బిడ్డ.. జపాన్ బాట

కోనసీమ: అంతర్జాతీయ వైజ్ఞానిక రంగంలో ప్రతిభ చాటి జపాన్‌లో ప్రతిష్ఠాత్మక 'సకురా' పరిశోధనా కేంద్రానికి ఎంపికైన అమలాపురం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి నక్కా సత్యప్రవీణ్‌ను MLA అయితాబత్తుల ఆనందరావు అభినందించారు. శుక్రవారం ఎమ్మెల్యేను కలిసిన ప్రవీణ్ బృందాన్ని ఉద్దేశించి.. కోనసీమ బిడ్డ విదేశాల్లో పరిశోధనలకు వెళ్లడం గర్వకారణమని పేర్కొన్నారు