మైనర్ బాలిక కిడ్నాప్.. FIR నమోదు

మైనర్ బాలిక కిడ్నాప్.. FIR నమోదు

నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ కాలనీలో మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై 100 నంబర్‌కు సమాచారం అందడంతో శుక్రవారం టూ టౌన్ ఎస్సై సైదులు ఇంటికి వెళ్లి బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి FIR ప్రతిని ఫిర్యాదు దారికి అందజేశారు. జిల్లా SP శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు స్పందించి, దర్యాప్తు చేపట్టి న్యాయం చేస్తామని తెలిపారు.