ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలి: సీఐ

ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలి: సీఐ

SRD: పట్టుదల ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని సీఐ వెంకట్ రెడ్డి కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ మండలాల ప్రజలకు సూచించారు. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకొని విలువైన జీవితం కోల్పోరాదని తెలిపారు. విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని, జీవితంలో విరక్తి చెంది తొందరపాటుతో సూసైడ్ చేసుకోవడం సరికాదన్నారు.