డిప్యూటీ ఎంపీడీవో ప్రకాశరావుకు ఎంపీడీఓగా పదోన్నతి

డిప్యూటీ ఎంపీడీవో ప్రకాశరావుకు ఎంపీడీఓగా పదోన్నతి

SKLM: రణస్థలం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తున్న ప్రకాశరావు ఎంపీడీవోగా పదోన్నతి పొందారు. ఈయనకు రణస్థలం పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈయన గతంలో శ్రీకాకుళం మండలంలో డిప్యూటీ ఎంపీడీవో పనిచేసి బదిలీలో రణస్థలం మండలానికి వచ్చారు. పదోన్నతి పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.