ఎల్లారం గ్రామ శివారులో పులి పాదముద్రలు గుర్తింపు

ఎల్లారం గ్రామ శివారులో పులి పాదముద్రలు గుర్తింపు

MNCL: నెన్నెల కుశ్నపల్లి రేంజ్ పరిధిలోని ఎల్లారం గ్రామ శివారు నీలగిరి ప్లాంటేషన్ ప్రాంతంలో పులి వచ్చినట్లు తెలవడంతో కదలికలను FRO దయాకర్ పులిపాద ముద్రలు గుర్తించారు. పులిజాడ కోసం రంగపేట,గుండ్ల సోమారం, జోగాపూర్, చిత్తాపూర్ అటవీ ప్రాంతాల్లో CC కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి పాదముద్రలు కనిపించడంతో సమీప ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.