"వెంటనే డ్రైనేజీ పనులు మొదలు పెట్టాలి"

"వెంటనే డ్రైనేజీ పనులు మొదలు పెట్టాలి"

HNK: నడికూడ(M)లోని బస్టాండ్ నుంచి గొల్లపల్లి వరకు సీడీపీ నిధులతో డివైడర్, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 50 ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీని తొలగించారు. అయితే కొత్త డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజ్ పనులు మొదలుపెట్టాలని కోరారు.