వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై

వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై

WNP: అమరచింత మండలం నాగల్ కడుమూరు గ్రామం దగ్గర ఎస్సై స్వాతి శనివారం ఉదయం వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులకు సంబంధించిన పేపర్లు వెంట ఉంచుకోవాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.