బీఎల్ఎలకు శిక్షణా కార్యక్రమం

బీఎల్ఎలకు శిక్షణా కార్యక్రమం

KNR: గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రెనర్స్‌చే బూత్ లెవెల్ అధికారులకు & బూత్ లెవెల్ పర్యవేక్షకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఓటర్ల జాబితాను నవీకరించడం)కు సంబంధించిన పలు అంశాలపై వారికి శిక్షణను అందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో డీ.రాము పాల్గొన్నారు.