గంగారం మండలం సర్పంచ్‌లు వీరే..!
MHBD: గంగారం మండలం పంచాయతీ విజేతలు, కొడిశలమిట్ట లక్ష్మణ్ రావు ఇతరులు, బావురుగొండ వీరభద్ర (CON), చింతగూడెం స్వరూప (BRS), జంగాలపల్లి తారా కాంగ్రెస్, కామారం పార్వతమ్మ కాంగ్రెస్, దుబ్బగూడెం సంధ్యా రాణి కాంగ్రెస్, కోమట్లగూడెం రామ రావు కాంగ్రెస్, మర్రిగూడెం స్వరూప(CON), పూనుగొండ్ల సుధాకర్ బీఆర్‌ఎస్, మడగూడెం సురేష్ కాంగ్రెస్.