నేడు సర్వసభ్య సమావేశం

బాపట్ల: సంతనూతలపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సురేశ్ బాబు తెలిపారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అధికారులు, కార్యదర్శులు హాజరుకావాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.